VIDEO: ఓటు హక్కును వినియోగించుకున్న మాజీ ఎమ్మెల్యే
మెదక్ జిల్లా రామాయంపేట మండలం కోనాపూర్ గ్రామంలో మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. రెండో విడత సర్పంచ్ ఎన్నికల భాగంగా స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం వద్దకు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.