'ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి'

'ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి'

SDPT: కార్తీక మాసం ఆఖరి సోమవారం సందర్భంగా, దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి తల్లి చెరుకు విజయమ్మ సోమవారం శ్రీ కూడవెల్లి రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం, రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి, దుబ్బాక నియోజకవర్గ ప్రజలు పాడి పంటలతో, సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు.