సంతకాల సేకరణ పూర్తి చేసిన TPCC కార్యదర్శి

సంతకాల సేకరణ పూర్తి చేసిన TPCC కార్యదర్శి

MBNR: TPCC అప్పగించిన ఓటు చోరీ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని టీపీసీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏపి మిథున్ రెడ్డి పూర్తి చేశారు. పూర్తిచేసిన సంతకాల తాలూకు ఫైల్‌ను జిల్లా డీసీసీ అధ్యక్షులు జి. మధుసూదన్ రెడ్డికి శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీ రెండు పర్యాయాలు ఓటు చోరీ చేసి అక్రమంగా అధికారంలోకి వచ్చిందన్నారు.