VIDEO: నిరుపయోగంగా ఉన్న సేగ్రిగేషన్ షెడ్డు

VIDEO: నిరుపయోగంగా ఉన్న సేగ్రిగేషన్ షెడ్డు

NLG: సేకరించిన చెత్తను, ఎరువు తయారు చేసి జీపీలకు ఆదాయం సమకూర్చేందుకు గత ప్రభుత్వం నల్గొండ (M) కొత్తపల్లిలో సెగ్రిగేషన్ షెడ్డు నిర్మించింది. అయితే, అధికారుల పర్యవేక్షణ లోపంతో ఇది నిరుపయోగంగా మారింది. గ్రామంలో సేకరించిన చెత్తను యార్డుకు తరలించి దహనం చేస్తున్నారు. దీనివల్ల ఆ పరిసరాల్లో వాయు కాలుష్యం పెరుగుతోంది. ఇకనైనా ఉపయోగంలోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు.