CM రేవంత్ రెడ్డి ఇంటి ముందు ధర్నా

CM రేవంత్ రెడ్డి ఇంటి ముందు ధర్నా

VKB: ప్రీ ప్రైమరీ వ్యవస్థను రద్దు చేయాలని కోరుతూ వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు కొడంగల్ పట్టణంలోని CM రేవంత్ రెడ్డి ఇంటి ముందు బైఠాయించి సోమవారం ధర్నా చేశారు. ఇప్పటికే సరిపోని జీతంతో ఉద్యోగాలు చేస్తున్నామని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రీ ప్రైమరీ వ్యవస్థను తీసుకురావడానికి కృషి చేస్తున్నాయన్నారు.