VIDEO: స్వగ్రామం చేరిన భాగ్య మృతదేహం

VIDEO: స్వగ్రామం చేరిన భాగ్య మృతదేహం

SDPT: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జరిగిన ఎన్ కౌంటర్‌లో మృతి చెందిన రంగబోయిన భాగ్య అలియాస్ రూపీ రెడ్డి మృతదేహం బుధవారం ఉదయం ఆమె స్వగ్రామమైన మిరుదొడ్డి మండలం ధర్మారానికి చేరుకుంది. గ్రామంలో ఆమె మృతదేహాన్ని చివరిసారి చూసేందుకు ప్రజలు తరలివచ్చారు. దీంతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.