VIDEO: ఆర్టీసీ బస్టాండ్‌లో మాక్ డ్రిల్

VIDEO: ఆర్టీసీ బస్టాండ్‌లో మాక్ డ్రిల్

NLR: నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్‌లో పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది ఆధ్వర్యంలో బుధవారం మాక్ డ్రిల్ నిర్వహించారు. ప్రజలపై దాడి జరుగుతున్న సమయాల్లో ఎలా సురక్షితంగా బయటపడాలో వివరించారు. దాడి జరుగుతున్న సమయంలో సైరన్ మోగిస్తారని, ఆ సమయంలో కింద పడుకోవాలని, వీలైతే దూరంగా పారిపోవాలని ఆర్డీవో అనూష సూచించారు. సెల్ ఫోన్లు వాడకూడదని వివరించారు.