త్రివర్ణ పతక ఆకారంలో సిద్దేశ్వరుని అలంకరణ

త్రివర్ణ పతక ఆకారంలో సిద్దేశ్వరుని అలంకరణ

హన్మకొండ నగరంలో చారిత్రాత్మకమైన స్వయంభు సిద్ధేశ్వర ఆలయంలోని సిద్దేశ్వర స్వామికి ఆర్చకులు ఈరోజు ప్రత్యేక అలంకరణ చేశారు. శ్రావణమాసం, సప్తమి తిదీ, శుక్రవారం, స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సిద్ధేశ్వరునికి త్రివర్ణ పతాక ఆకారంలో అలంకరణచేసి, విశేష పూజలు నిర్వహిస్తున్నారు. చుట్టుపక్కల ప్రజలు, భక్తులు ఆలయానికి చేరుకుని స్వామి వారిని దర్శించుకుంటున్నారు.