కనీస అవగాహన లేని ఆరోపణలు చేస్తున్నారు: అర్వింద్

NZB: కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు అవగాహన లేని ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ నిజామాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి అర్వింద్ ధర్మపురి విమర్శించారు. శనివారం నిజామాబాద్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్‌లో ఆయన మాట్లాడుతూ పసుపు బోర్డు, గల్ఫ్ సంక్షేమం విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులకు స్పష్టత, అవగాహన లేదన్నారు.