VIDEO: క్రిస్మస్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం
KNLR: పెద్దకడబూరులో క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో జిల్లా టీడీపీ అధ్యక్షుడు తిక్కారెడ్డి సహకారంతో సోమవారం డివిజన్ స్థాయి క్రిస్టమస్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమయ్యింది. ఎస్సై నిరంజన్ రెడ్డి, తిక్కారెడ్డి అనుచరులు ఇంద్రసేనారెడ్డి, దశరథ రాముడు, నీలకంఠ రెడ్డి టోర్నమెంట్ను ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో రాణించాలన్నారు.