కమలమ్మకు నివాళులర్పించిన CPI(M) నాయకులు
BHNG: రామన్నపేట మండలం శోభనాద్రిపురానికి చెందిన స్వాతంత్ర సమరయోధులు, CPI(M) నాయకురాలు, గ్రామ మొదటి సర్పంచి కొండకింది శ్రీనివాసరెడ్డి సతీమణి కొండకింది కమలమ్మ (90) HYDలో ఇవాళ మృతి చెందారు. శోభనాద్రిపురం గ్రామశాఖ ఆధ్వర్యంలో పార్టీ పతాకాన్ని ఆమె భౌతిక కాయంపై కప్పి పార్టీ మండల కమిటీ సభ్యుడు ఎం.డి రషీద్, గ్రామ శాఖ కార్యదర్శి గోగు లింగస్వామి నివాళులర్పించారు.