టాల్కమ్ పౌడర్‌తో క్యాన్సర్ ముప్పు!

టాల్కమ్ పౌడర్‌తో క్యాన్సర్ ముప్పు!

స్కిన్‌కేర్ కోసం మహిళలు వాడే టాల్కమ్ పౌడర్‌తో అండాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని ఓ అధ్యయనంలో తేలింది. జననాంగాలపై వాడేవారిలో ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుందని US నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సైటింస్టులు తెలిపారు. ఇందులో ఆస్బెస్టాస్ అనే మినరల్ ఉండటమే ఇందుకు కారణమని దాదాపు 50 వేల మందిపై చేసిన అధ్యయనంలో గుర్తించారు. దీన్ని పీల్చినా ప్రమాదమేనని హెచ్చరించారు.