అసెంబ్లీలో మాట్లాడిన గన్నవరం ఎమ్మెల్యే

అసెంబ్లీలో మాట్లాడిన గన్నవరం ఎమ్మెల్యే

కృష్ణా: అసెంబ్లీలో జరుగుతున్న క్యూస్షన్ ఓవర్ TVల్లో చూస్తున్న వారికి అర్థం కాదని తగిన విధంగా ఏర్పాట్లు చేయాలని గన్నవరం MLA యార్లగడ్డ వెంకట్రావు కోరారు. గురువారం ఆయన అసెంబ్లీలో పలు విషయాలపై మాట్లాడారు. జాతీయ పతాక రూపకర్త పింగాళి వెంకయ్య, NTRలకు భారతరత్న వచ్చే విధంగా కృషి చేయాలని అన్నారు. అమరావతిలో రాష్ట్రానికి సేవలు అందించిన నాయకుల విగ్రహాలు పెట్టాలన్నారు.