తల్లిదండ్రుల సంరక్షణ చట్టంపై అవగాహన సదస్సు

తల్లిదండ్రుల సంరక్షణ చట్టంపై అవగాహన సదస్సు

VZM : వృద్ధాప్యంలో పిల్లలు విస్మరిస్తే విన్నవించుకోవాలని గజపతినగరం కోర్టు న్యాయమూర్తి ఏ. విజయ్‌రాజ్ కుమార్ అన్నారు. సోమవారం గజపతినగరం కోర్టు ఆవరణలో తల్లిదండ్రుల సంరక్షణ చట్టంపై అవగాహన సదస్సు జరిగింది. ఆస్తులు రాసే సమయంలో వృద్ధాప్యంలో చూడకపోతే ఆస్తులు దక్కవని షరతు పెడితే, పిల్లలు భయంతో చూసుకుంటారని, లేదంటే ఆస్తులను తిరిగి పొందవచ్చని ఆయన సూచించారు.