సర్పంచ్ పదవికి ఐదుగురు అభ్యర్థులు బరిలో

సర్పంచ్ పదవికి ఐదుగురు అభ్యర్థులు బరిలో

ADB: భోరజ్ మండలం బాలాపూర్ గ్రామ పంచాయతీలో సర్పంచ్ పదవికి ఐదుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత కడిసె దివ్య, జక్కుల వినోద్, తమ్మడి భగవాండ్లు, రావూత్ అచ్యుత్, గడచందూర్ వార్ శంకర్ పోటీలో ఉన్నట్లు వెల్లడైంది. గ్రామంలోని మొత్తం 8 వార్డులకు ఎన్నికలు జరుగుతాయని అధికారులు తెలిపారు. .