త్వరలో రైతులకు వాట్సప్ సేవలు: మంత్రి

త్వరలో రైతులకు వాట్సప్ సేవలు: మంత్రి

HYD: రాష్ట్రంలో త్వరలో రైతులకు వాట్సప్ ద్వారా సేవలు అందనున్నాయి. నగర కార్యాలయంలో ఇవాళ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, నెదర్లాండ్‌కు చెందిన ఓ కంపెనీతో వాట్సప్ ద్వారా AI వినియోగించి రైతులకు సేవలందించుటపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఏపీసీ రఘునందన రావు, ఇతర అధికారులు పాల్గొన్నట్టు అగ్రికల్చర్ డైరెక్టర్ తెలిపారు.