'కార్పొరేట్ సంస్థలను రద్దు చేయాలి'

'కార్పొరేట్ సంస్థలను రద్దు చేయాలి'

SDPT: నాయి బ్రాహ్మణులకు జరుగుతున్న అన్యాయన్ని తక్షణమే గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు అన్నారు. శనివారం వారు సిద్దిపేట పట్టణంలో ముస్తాబాద్ చౌరస్తా నుంచి మోడల్ బస్టాండ్ మీదుగా బ్లాక్ ఆఫీస్ చౌరస్తా వరకు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. జిల్లాలో కార్పొరేట్ సంస్థల దుకాణాల వల్ల తమకు తీరని నష్టం కలుగుతుందన్నారు.