సీఎం రేవంత్‌ను కలిసిన టీడీపీ మహిళా నేతలు
TG: CM రేవంత్ రెడ్డిని AP TDP మహిళా నేతలు కలిశారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్‌ను మహిళా నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. దీంతో ఈ విషయం హాట్ టాపిక్ అయింది. కాగా పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ల బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఢిల్లీకి ఏపీ టీడీపీ మహిళలు వెళ్లారు.