డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి: కలెక్టర్
NTR: విజయవాడలో డ్రగ్స్‌పై దండయాత్ర 2.0 కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్రతో కలిసి కలెక్టర్ లక్ష్మీశా జెండా ఊపి సోమవారం ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మత్తు పదార్థాల నిర్మూలనకు చట్టపరమైన చర్యలను తీసుకుంటున్నామని అన్నారు. యువత రక్షణ, సమాజ ఆరోగ్యం కోసం అందరూ కలిసి డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు.