కుక్క కాటుకు గురైన బాలుడిని పరామర్శించిన ఎమ్మెల్యే

కుక్క కాటుకు గురైన బాలుడిని పరామర్శించిన ఎమ్మెల్యే

గుంటూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో కుక్క దాడికి తీవ్రంగా గాయపడిన బాలుడిని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి పరామర్శించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్న ఆమె, బాధిత బాలుడికి అత్యుత్తమ వైద్యం అందించాలని సూచించారు. అలాగే కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.