మంత్రి కోమటిరెడ్డి క్యాంపు కార్యాలయంలో రక్తదాన శిబిరం

మంత్రి కోమటిరెడ్డి క్యాంపు కార్యాలయంలో రక్తదాన శిబిరం

NLG: రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారి పుట్టినరోజును పురస్కరించుకొని ఈరోజు ఉదయం 9:00 గంటలకు నల్లగొండలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డితో పాటు పలు కాంగ్రెస్ పాల్గొన్నారు.