VIDEO: సాగునీరు లేక ఎండిపోతున్న పంట పొలాలు

VIDEO: సాగునీరు లేక ఎండిపోతున్న పంట పొలాలు

MHBD: నరసింహులపేట మండలంలోని జయపురం, ముంగిమడుగు, రామన్నగూడెం గ్రామాల్లో సాగునీరు అందక పంటలు కళ్లముందే ఎండిపోతున్నాయి. కోత దశకు వచ్చిన పంటలను కాపాడుకునేందుకు రైతులు వాగుల్లో గుంతలు తీస్తూ పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు. కష్టపడి పండించిన పంటను కాపాడుకునేందుకు ప్రభుత్వం సాగునీటి సౌకర్యాలు కల్పించి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.