VIDEO: రైతుల పురోభివృద్ధి కూటమి లక్ష్యం: ఎమ్మెల్యే

ELR: లింగపాలెం మండలం ధర్మాజీగూడెం గ్రామంలోని పీఎసీఎస్ ఛైర్మన్‌గా నిమ్మగడ్డ సుధాకర్ గురువారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ మాట్లాడుతూ.. రైతుల సంక్షేమం, అభివృద్ధే ప్రధాన ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ఎల్లవేళలా రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.