వనపర్తి - శ్రీశైలం మధ్య ప్రతి అరగంటకో బస్సు: డీఎం

వనపర్తి - శ్రీశైలం మధ్య ప్రతి అరగంటకో బస్సు: డీఎం

WNP: మహాశివరాత్రి సందర్భంగా వనపర్తి నుంచి శ్రీశైలానికి ప్రతి అరగంటకు ఒక బస్సు అందుబాటులో ఉంటుందని డిపో మేనేజర్ దేవేందర్ గౌడ్ తెలిపారు. సోమవారం తెల్లవారుజామున లింగోద్భవం అనంతరం భక్తులు తిరిగి రావడానికి ప్రత్యేక తిరుగు ప్రయాణ బస్సులను కూడా ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.