పాఠశాల ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు

పాఠశాల ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు

SKLM: సారవకోట మండలం అవలింగి JBT పాఠశాల ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు జరిగాయి. ఆగస్టు 15, 16 తేదీల్లో ప్రభుత్వ సెలవులు ఉన్నందున ముందస్తుగా మంగళవారం జరుపుకున్నట్లు పాఠశాల వ్యవస్థాపకులు జోగు మహంతి మోహన్ గాంధీ తెలిపారు.