వేటపాలెంలో భారీగా టీడీపీలోకి చేరికలు

వేటపాలెంలో భారీగా టీడీపీలోకి చేరికలు

BPT: వేటపాలెం మార్కెట్ సెంటర్‌లో 20 కుటుంబాలు టీడీపీలో చేరాయి. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు, చీరాల నియోజకవర్గంలో జరుగుతున్న పనులపై నమ్మకంతో ఈ చేరిక జరిగిందని నేతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య టీడీపీ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి వారిని ఆహ్వానించారు. ప్రతి ఒక్కరికీ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.