నామినేషన్ కేంద్రాలను సందర్శించిన జిల్లా పరిషత్ సీఈవో

నామినేషన్ కేంద్రాలను సందర్శించిన జిల్లా పరిషత్ సీఈవో

BDK: జూలూరుపాడు మండలం పడమటి నర్సాపురం, కొమ్ముగూడెం నామినేషన్ కేంద్రాలను జిల్లా పరిషత్ సీఈవో నాగలక్ష్మి ఇవాళ సందర్శించారు. అనంతరం నామినేషన్ స్వీకరిస్తున్న ఎన్నికల రిటర్నింగ్ అధికారికి పలు సూచనలు చేశారు. పంచాయతీ ఎన్నికల విధి విధానాలు పై అభ్యర్థులతో చర్చించినట్లు తెలిపారు.