స్తంభంపల్లి పంచాయతీ పూర్తిగా ఏకగ్రీవం

స్తంభంపల్లి పంచాయతీ పూర్తిగా ఏకగ్రీవం

BHPL: మహాముత్తారం మండలంలోని 24 గ్రామ పంచాయతీల్లో స్తంభంపల్లి (పీకే) పంచాయతీ పూర్తిగా ఏకగ్రీవమైందని MPDO నిశాంత్ తెలిపారు. మొత్తం 196 వార్డుల్లో 39 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన స్థానాలకు సర్పంచ్ పదవులకు 92 మంది, వార్డు సభ్యులకు 349 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని, వీరికి గుర్తులు కేటాయించామని ఎంపీడీవో పేర్కొన్నారు.