VIDEO: సిరిమాను అంకురార్పణలో పాల్గొన్న ఎమ్మెల్యే
SKLM: శ్రీకాకుళంలోని అరసవెల్లి, కాజీపేట గ్రామాలలో 2026 ఏప్రిల్ నెలలో జరగనున్న ప్రధాన పండగలకు సంబంధించిన అంకురార్పణ కార్యక్రమం ఇవాళ జరిగింది. ఈ కార్యక్రమానికి శ్రీకాకుళం MLA శంకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన 'మొరాట్ల'కు నాందిగా, సంప్రదాయం ప్రకారం వృక్షానికి బొట్టు పెట్టి మొరాట్లు వేశారు. ధర్మాన్ని కాపాడే బాధ్యత ప్రతీ ఒక్కరూ తీసుకోవాలన్నారు.