మాంగోల్ హనుమాన్ దేవాలయ వార్షికోత్సవం

మాంగోల్ హనుమాన్ దేవాలయ వార్షికోత్సవం

SDPT: కుకునూర్ పల్లి మండలం మాంగోల్ గ్రామంలోని హనుమాన్ దేవాలయం నిర్మించి 11వ వార్షికోత్సవం సందర్బంగా ఇవాళ గణపతి పూజ, ఉమామహేశ్వరుల పూజ, రుద్రాభిషేకం, హోమం, అన్న ప్రసాదం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత, శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు పాల్గొన్నారు. వారిచే ప్రత్యేక పూజలు చేశారు.