VIDEO: 'అమరావతికి ప్రత్యేక హోదా కల్పించాలి'

VIDEO: 'అమరావతికి ప్రత్యేక హోదా కల్పించాలి'

CTR: అమరావతి ప్రత్యేక హోదా కల్పించాలని ప్రియాంక గాంధీ సేవాదళ్ కాంగ్రెస్ నాయకుడు సజ్జాద్ పుంగనూరు తహసీల్దార్ రాముకు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం రాష్ట్రానికి అందాల్సిన ప్రయోజనాలు పూర్తిస్థాయిలో అందలేదని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అమరావతి అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక హోదా అవసరమని చెప్పారు.