VIDEO: 'ఇసుక రవాణాలో తగిన జాగ్రత్త చర్యలు తీసుకోండి'

VIDEO: 'ఇసుక రవాణాలో తగిన జాగ్రత్త చర్యలు తీసుకోండి'

NLR: నగరపాలక సంస్థ పరిధిలో భవన నిర్మాణాలకు అవసరమైన ఇసుక, మట్టి, డెబ్రిస్ తదితర సామాగ్రి రవాణా చేసే ముందు తీసుకొవాలని కమిషనర్ తెలిపారు. దీంతో లారీలు, ట్రిప్పర్లు, ట్రాక్టర్లు, ఎద్దుల బండ్ల నిర్వాహకులు రోడ్లపై వాటిని వెదజల్లకుండా తరలించాలని కమిషనర్ నందన్ సూచించారు. ఇవాళ ఇసుకను రవాణా చేస్తున్న ఎడ్లబండిని ఆపి వారితో మాట్లాడినట్లు కమిషనర్ తెలియాజేశారు.