తాటిచెర్లలో తాగునీటి ట్యాంక్‌కు భూమిపూజ
ATP: తాటిచెర్ల గ్రామంలో రూ.30 లక్షలతో ఓహెచ్‌ఎస్‌ఆర్ తాగునీటి ట్యాంక్ నిర్మాణానికి ఎమ్మెల్యే పరిటాల సునీత భూమిపూజ చేశారు. అంతకుముందు స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్రలో పాల్గొని విద్యార్థులకు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ప్రతి గ్రామానికి తాగు, సాగునీరు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆమె తెలిపారు. అనంతరం పలు కుటుంబాలను పరామర్శించారు.