YCP ఎస్సీ సెల్ కార్యదర్శిగా పెంచలయ్య

YCP ఎస్సీ సెల్ కార్యదర్శిగా పెంచలయ్య

KDP: వైసీపీ అధిష్టానం అన్నమయ్య జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శిగా కోటపాటి పెంచలయ్య నియమిస్తూ ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. సిద్దవటం గ్రామ పంచాయతీకి చెందిన కోటపాటి పెంచలయ్యను అన్నమయ్య జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శిగా నియమించేందుకు కృషి చేసిన రాజంపేట ఎమ్మెల్యే అకేపాటి అమర్నాథ్ రెడ్డికి, రాజంపేట ఎంపి మిథున్ రెడ్డికి ఈ సందర్బంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.