కుంగిన బొడ్డేరు వంతెన.. నిలిచిన రాకపోకలు

కుంగిన బొడ్డేరు వంతెన.. నిలిచిన రాకపోకలు

AKP: చీడికాడ మండలంలో కూలిన బొడ్డేరు వంతెన. కట్టువాని అగ్రహారం - విజయరామరాజుపేట మధ్య కుంగిన వంతెన. విశేషం ఎమిటంటే దీనిని విశాఖ డెయిరీ నిర్మించింది. నిత్యం రద్ధీగా రాకపోకలు ఈ రహదారి వెంటనే స్థానిక ప్రజలు కొనసాగిస్తున్నారు. ఇప్పుడు బ్రిడ్జి కుండిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి మరమ్మతులు చేయాలని కోరారు.