నాగయ్య కళాక్షేత్రంలో భజగోవిందం ప్రవచనాలు

నాగయ్య కళాక్షేత్రంలో భజగోవిందం ప్రవచనాలు

CTR: చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో జరుగుతున్న రాధా మనోహర్ దాస్ గురువు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న "భజగోవిందం" ప్రవచనాల కార్యక్రమంలో గురువారం ముగిసింది. ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక చింతన అవసరమని ఆయన సూచించారు. నిగ్రహం ఎంతో ప్రధానమన్నారు. ఇందులో ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ పాల్గొన్నారు. భజగోవిందం ప్రవచనాలను ఆసక్తిగా విన్నారు.