MLA అఖిలప్రియ సవాల్.. నిరూపిస్తే రాజీనామా చేస్తా..!

NDL: ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ బీట్యాక్స్ వసూలు ఆరోపణలను నిరూపిస్తే రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. నంద్యాల TDP కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. అహోబిలంలో అక్రమ నిర్మాణాలకు తాను అనుమతులు ఇచ్చినట్లు వచ్చిన వార్తలను ఖండించారు. YCP సర్పంచి హయాంలోనే అక్రమాలు జరిగాయని, వాటిని కూల్చడానికి సిద్ధమని పేర్కొన్నారు.