మహానాడుకు బయలుదేరిన టీడీపీ నేతలు

మహానాడుకు బయలుదేరిన టీడీపీ నేతలు

ATP: జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న మహానాడు కార్యక్రమానికి కోట మండలం నుండి టీడీపీ నాయకులు మంగళవారం ఉదయం బయలుదేరి వెళ్లారు. గూడూరు ఎమ్మెల్యే పి.సునీల్ కుమార్ సూచనలతో పెద్ద సంఖ్యలో కోట పట్టణం నుండి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మహానాడు కార్యక్రమానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సులో బయలుదేరి వెళ్లారు.