నాగరత్నమ్మ విస్తృత ప్రచారం

నాగరత్నమ్మ విస్తృత ప్రచారం

కర్నూలు: మాజీ మంత్రి ఎస్వీ సుబ్బారెడ్డి కుమార్తె మాజీ ఎంపీపీ, మాజీ సర్పంచ్ అయిన ఎస్ నాగరత్నమ్మ.. ఎమ్మెల్యే కంగ్రాటి శ్రీదేవమ్మ విజయం కోసం శుక్రవారం పట్టణంలోని 17వ వార్డులో విస్తృత ప్రచారం నిర్వహించింది. ఇంటింటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు సోమశేఖర్ నాయకులు ఉన్నారు.