హర్మూజ్‌లో ఇరాన్ టోల్ వసూలు
హర్మూజ్ జలసంధి నుంచి వాణిజ్య నౌకలు వెళ్లడానికి అనుమతి ఇచ్చేందుకు ఇరాన్ టోల్ వసూలు చేస్తునట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది. మార్చి 13 నుంచి IRGC నిర్దేశించిన టోల్ బూత్ సిస్టమ్ నిబంధనలు పూర్తి చేసి 26 నౌకలు బయటకు వచ్చినట్లు పేర్కొంది. ఇందుకోసం ముందుగా పత్రాల సమర్పించాలని, ఆ వెంటనే క్లియరెన్స్ కోడ్స్ తీసుకుని IRGC ఆమోదించిన తర్వాతే జలసంధిని నౌకలు దాటాల్సి వస్తుందని చెప్పింది.