VIDEO: ROB శంకుస్థాపన.. బీజేపీ నేతల అసంతృప్తి

VIDEO: ROB శంకుస్థాపన.. బీజేపీ నేతల అసంతృప్తి

GNTR: శంకర్ విలాస్ ROB అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు తిరుపతిరావుకు ప్రాధాన్యం ఇవ్వలేదని బీజేపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ROBకి పెమ్మసాని శంకుస్థాపన చేస్తున్న సమయంలో కూటమి నాయకులు, అధికారులు శిలాఫలకం వద్ద ఉన్నారు. తమ పార్టీ జిల్లా అధ్యక్షుడు తిరుపతిరావును శిలాఫలకం వద్దకు ఆహ్వానించలేదని ఆరోపించారు.