'బీఆర్ఎస్ నాయకులను విమర్శిస్తే ఊరుకునేది లేదు'

'బీఆర్ఎస్ నాయకులను విమర్శిస్తే ఊరుకునేది లేదు'

MDK: దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చెరుకు శ్రీనివాస్ రెడ్డిపై నార్సింగి మండల బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. మల్లన్న సాగర్‌లో పుష్కలంగా నీరు ఉన్నప్పటికీ రైతులకు అందించడంలో విఫలమయ్యరన్నారు. ఇదే విషయంపై ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడడం సరైన పద్దతి కాదన్నారు.