ఘనంగా ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ వేడుకలు
BHPL: గోరికొత్తపల్లి మండల కేంద్రంలో ఇవాళ ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు నరెడ్ల కుమారస్వామి జెండా ఆవిష్కరించారు. ముదిరాజ్ సమాజాన్ని బీసీ-డీ నుంచి బీసీ-ఏ గ్రూప్‌కు మార్చేందుకు ఐక్యంగా పోరాడాలని, వచ్చే తరానికి మార్పు తేవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ నాయకులు బమ్మ తిరుపతి, రాజు ఉన్నారు.