VIDEO: రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన సర్పంచ్

VIDEO: రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన సర్పంచ్

KMR: మద్నూర్‌లోని ఎల్లమ్మ గల్లీ నుంచి అవల్ గావ్ రోడ్డు వరకు చేపడుతున్న రోడ్డు నిర్మాణ పనులను సర్పంచ్ ఉష సంతోష్ పరిశీలించారు. 40 ఏళ్లుగా రహదారి లేకపోవడంతో రైతులు పంట పొలాలకు వెళ్లాలంటే ఇబ్బందులు పడుతున్నారు. దీంతో యుద్ధం ప్రతిపాదికన ముళ్ల పొదలు తొలగించి మోరం వేసి రాకపోకలకు అనుకూలంగా మార్చినట్లు సర్పంచ్ తెలిపారు.