హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ గుడిమల్కాపూర్‌లో రూ.12.54 లక్షల విలువైన కల్తీ బిస్కెట్లు సీజ్
➢ మొయినాబాద్‌లో దొంగల బీభత్సం.. 16 తులాల బంగారం అపహరణ
➢ బోయినపల్లి మార్కెట్ యార్డును డంప్ యార్డును చేశారు: ఎంపీ ఈటెల రాజేందర్
➢ రాజేంద్రనగర్ ప్రొ. జయశంకర్ అగ్రికల్చరల్ యూనివర్సిటీలో యువకుడు ఆత్మహత్య