BREAKING: వైద్యశాఖ కీలక ఉత్తర్వులు

AP: రాష్ట్ర వైద్యశాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పలు ఆసుపత్రులు, మెడికల్ కాలేజీలకు సూపరింటెండెంట్లు, ప్రిన్సిపాళ్లను నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఐదుగురు సూపరింటెండెంట్లు, ఆరుగురు ప్రిన్సిపాళ్లను ప్రభుత్వం నియమించింది.