VIDEO: వెంకటరమణపేటలో పడకేసిన పారిశుధ్యం

VZM: ఎస్ కోట మండలం వెంకటరమణ పేట గ్రామంలో పారిశుద్ధ్యం పడకేసిందని ఆ ప్రాంతవాసులు గగ్గోలు పెడుతున్నారు. పంచాయతీ సెక్రటరీ గ్రామంలో పర్యటించడం లేదని గ్రామ ప్రెసిడెంట్ పట్టించుకోవడంలేదని వాపోతూ చిన్నపాటి వర్షానికి మురుగునీరు రోడ్లపై పారుతూ నెలలు తరబడి కాలువలు చెత్త పేరుకుపోయిందని చెప్పారు. పంచాయతీ అధికారుల స్పందించి వెంటనే సమస్యను పరిష్కరించాలన్నారు.