కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించిన బండి సంజయ్

కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించిన బండి సంజయ్

KNR: బీజేపీ కేంద్రమంత్రి బండి సంజయ్ కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. 'రాష్ట్రంలో గరీబ్ హఠావో.. ఒవైసీ బచావో అన్నట్టు కాంగ్రెస్ పాలన కొనసాగుతొందన్నారు. అక్రమ కట్టడంలో చదివే పిల్లల సామాజిక కోణం.. పేద బిడ్డల విషయంలో కనిపించలేదా. పేద కుటుంబాలపై బుల్డోజర్లు మెరుపు వేగంతో కదిలినట్లు సల్కం చెరువు వైపు మాత్రం ఎందుకు వెళ్లడం లేదు' అని ప్రశ్నించారు.