హరీష్ రావు ఇంటి వద్ద భారీగా పోలీసు మోహరింపు

హరీష్ రావు ఇంటి వద్ద భారీగా పోలీసు మోహరింపు

HYD: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU)లో విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో, వారికి మద్దతుగా వెళ్తారన్న అనుమానంతో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. అనూహ్యంగా భద్రతను పెంచి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. HCUలో జరుగుతున్న నిరసనలపై రాజకీయ నాయకుల కదలికలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం.