డ్రగ్స్‌పై విద్యార్థులకు ఎస్పీ అవగాహన

డ్రగ్స్‌పై విద్యార్థులకు ఎస్పీ అవగాహన

సత్యసాయి: బీడుపల్లిలోని సంస్కృతి ఇంజినీరింగ్ కళాశాలలో మంగళవారం డ్రగ్స్‌పై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఎస్పీ రత్న ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కళాశాలకు వచ్చిన ఎస్పీకి యాజమాన్యం, విద్యార్థులు స్వాగతం పలికారు. అనంతరం ఎస్పీ విద్యార్థులకు డ్రగ్స్, ఫేక్ యాప్స్, సైబర్ క్రైమ్, శక్తి యాప్, ర్యాగింగ్, లైంగిక వేధింపులు వంటి వాటిపై అవగాహన కల్పించారు.